Bhagavad gita Chapter 1 in Telugu

Bhagavad Gita Chapter 1 Slokas in Telugu

Bhagavad Gita Chapter 1 Slokas in Telugu

Bhagavad Gita Chapter 1 Slokas in Telugu . Listen to Best Collection of Mahabharat Lord Krishna Bhagavad Gita Chapter 1 Telugu Sloka Videos for Beginners , Bhagavad Gita Chapter 1 Slokas for Self Learners and Bhagavad Gita Chapter 1 Slokas for Teachers.

Why is Bhagavad Gita important ?
The Bhagavad-gita is such an important scripture that it can help us to get out of the cycle of birth and death. Anyone who recites Bhagavad-gita with devotion will go to the spiritual world at the time of death. If one reads Bhagavad-gita sincerely the reaction of one’s past deeds will not act upon one.

What is the summary of chapter 1 Sloka of Bhagavad Gita?

Chapter 1 of Bhagavad Gita portrays Arjuna’s despair on seeing the army of Kauravas. The thought of killing his relatives makes him numb. Arjun contemplates in his mind the pros and cons of the war becomes bewildered as to what would be the right decision at this point in time.

How many slokas are in each chapter of Bhagavad Gita?

Bhagwad geeta has 18 verses and 700 shlokas.

How Many Slokas are there in Bhagavad Gita Chapter 1 ?

Chapter 1: Arjuna Vishadayoga (47 verses)

భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి. గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా “గీత” అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని “గీతోపనిషత్తు” అని కూడా అంటారు.

భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క “యోగము” అని చెబుతారు. వీటిలో 1నుండి 6 వరకు అధ్యాయాలను కలిపి “కర్మషట్కము” అని అంటారు. 7 నుండి 12 వరకు అధ్యాయాలను “భక్తి షట్కము” అని అంటారు. 13 నుండి 18 వరకు”జ్ఞాన షట్కము”. ఒక్కొక్క యోగంలోని ప్రధాన విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

అర్జునవిషాద యోగము

“ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రంలో నావారు, పాండుపుత్రులు ఏమి చేశారు సంజయా?” అనే ధృతరాష్ట్రుని ప్రశ్నతో ఈ యోగం మొదలవుతుంది. తరువాత సంజయుడు అక్కడ జరిగినదంతా చెబుతాడు. మొదట ఇరు పక్షాల సేనలను సంజయుడు వర్ణిస్తాడు. అర్జునుని కోరికపై పార్ధసారథియైన కృష్ణుడు ఉభయసేనల మధ్య రథాన్ని నిలిపాడు. అర్జునుడు కురుక్షేత్రంలో మొహరించి యున్నసేనలను చూశాడు. ప్రాణాలకు తెగించి యుద్ధానికి వచ్చిన బంధు, గురు, మిత్రులను చూశాడు. – వీరందరినీ చంపుకొని రాజ్యం పొందడమా? అని మనసు వికలం అయ్యింది. కృష్ణా! నాకు రాజ్యం వద్దు, సుఖం వద్దు. నేను యుద్ధం చేయను. నాకు ఏమీ తోచడం లేదు. కర్తవ్యాన్ని బోధించు – అని ప్రార్థించాడు.

What is the main message of lord Krishna in Mahabharat ?
Lord Krishna says that everything happens for a reason. If you are going through a bad phase there must be a reason, and if you might be basking in glory, then also there is a reason. So, it is a cycle and quietly you need to accept it. Don’t worry about the future, nor should you pay attention to the past.

People who wish to be a part of  “Biggest Jnana Yajna of this Kaliyuga”, may please enroll their details below. We shall send you the complete details of the Mission 5 Billion Project, basing on which you can decide on commencing your small monthly contributions. If you are completely convinced, please opt to donate with the link below.

అథ ప్రథమో‌உధ్యాయః |

Bhagavad Gita Chapter 1 Sloka Verse 1 in Telugu

ధృతరాష్ట్ర ఉవాచ |

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ || 1 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 2 in Telugu

సంజయ ఉవాచ |

దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా |
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ || 2 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 3 in Telugu

పశ్యైతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమూమ్ |
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా || 3 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 4 in Telugu

అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి |
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః || 4 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 5 in Telugu

ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ |
పురుజిత్కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః || 5 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 6 in Telugu

యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః || 6 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 7 in Telugu

అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ |
నాయకా మమ సైన్యస్య సంఙ్ఞార్థం తాన్బ్రవీమి తే || 7 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 8 in Telugu

భవాన్భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః |
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ || 8 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 9 in Telugu

అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః |
నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః || 9 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 10 in Telugu

అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ |
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ || 10 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 11 in Telugu

అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః |
భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి || 11 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 12 in Telugu

తస్య సంజనయన్హర్షం కురువృద్ధః పితామహః |
సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ || 12 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 13 in Telugu

తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః |
సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములో‌உభవత్ || 13 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 14 in Telugu

తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ |
మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదఘ్మతుః || 14 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 15 in Telugu

పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః |
పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః || 15 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 16 in Telugu

అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః |
నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ || 16 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 17 in Telugu

కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః |
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః || 17 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 18 in Telugu

ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే |
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాందధ్ముః పృథక్పృథక్ || 18 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 19 in Telugu

స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ |
నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్ || 19 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 20 in Telugu

అథ వ్యవస్థితాందృష్ట్వా ధార్తరాష్ట్రాన్కపిధ్వజః |
ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః || 20 ||

హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే |

Bhagavad Gita Chapter 1 Sloka Verse 21 in Telugu

అర్జున ఉవాచ |

సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మే‌உచ్యుత || 21 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 22 in Telugu

యావదేతాన్నిరీక్షే‌உహం యోద్ధుకామానవస్థితాన్ |
కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్రణసముద్యమే || 22 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 23 in Telugu

యోత్స్యమానానవేక్షే‌உహం య ఏతే‌உత్ర సమాగతాః |
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః || 23 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 24 in Telugu

సంజయ ఉవాచ |
ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత |
సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ || 24 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 25 in Telugu

భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితామ్ |
ఉవాచ పార్థ పశ్యైతాన్సమవేతాన్కురూనితి || 25 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 26 in Telugu

తత్రాపశ్యత్స్థితాన్పార్థః పితూనథ పితామహాన్ |
ఆచార్యాన్మాతులాన్భ్రాతూన్పుత్రాన్పౌత్రాన్సఖీంస్తథా || 26 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 27 in Telugu

శ్వశురాన్సుహృదశ్చైవ సేనయోరుభయోరపి |
తాన్సమీక్ష్య స కౌంతేయః సర్వాన్బంధూనవస్థితాన్ || 27 ||

కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ |

అర్జున ఉవాచ |

దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితమ్ || 28 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 29 in Telugu

సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి |
వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే || 29 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 30 in Telugu

గాండీవం స్రంసతే హస్తాత్త్వక్చైవ పరిదహ్యతే |
న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః || 30 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 31 in Telugu

నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ |
న చ శ్రేయో‌உనుపశ్యామి హత్వా స్వజనమాహవే || 31 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 32 in Telugu

న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ |
కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా || 32 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 33 in Telugu

యేషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ |
త ఇమే‌உవస్థితా యుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనాని చ || 33 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 34 in Telugu

ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహాః |
మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా || 34 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 35 in Telugu

ఏతాన్న హంతుమిచ్ఛామి ఘ్నతో‌உపి మధుసూదన |
అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిం ను మహీకృతే || 35 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 36 in Telugu

నిహత్య ధార్తరాష్ట్రాన్నః కా ప్రీతిః స్యాజ్జనార్దన |
పాపమేవాశ్రయేదస్మాన్హత్వైతానాతతాయినః || 36 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 37 in Telugu

తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్స్వబాంధవాన్ |
స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ || 37 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 38 in Telugu

యద్యప్యేతే న పశ్యంతి లోభోపహతచేతసః |
కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకమ్ || 38 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 39 in Telugu

కథం న ఙ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్నివర్తితుమ్ |
కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన || 39 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 40 in Telugu

కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః |
ధర్మే నష్టే కులం కృత్స్నమధర్మో‌உభిభవత్యుత || 40 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 41 in Telugu

అధర్మాభిభవాత్కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః |
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః || 41 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 42 in Telugu

సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ |
పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదకక్రియాః || 42 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 43 in Telugu

దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః |
ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః || 43 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 44 in Telugu

ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన |
నరకే‌உనియతం వాసో భవతీత్యనుశుశ్రుమ || 44 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 45 in Telugu

అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితా వయమ్ |
యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముద్యతాః || 45 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 46 in Telugu

యది మామప్రతీకారమశస్త్రం శస్త్రపాణయః |
ధార్తరాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్ || 46 ||

Bhagavad Gita Chapter 1 Sloka Verse 47 in Telugu

సంజయ ఉవాచ |
ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ |
విసృజ్య సశరం చాపం శోకసంవిగ్నమానసః || 47 ||

ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే

అర్జునవిషాదయోగో నామ ప్రథమో‌உధ్యాయః ||1 ||

Also Read

Bhagavad Gita Chapter 2 Slokas in Telugu

Bhagavad Gita Chapter 3 Slokas in Telugu

Bhagavad Gita Chapter 4 Slokas in Telugu

Bhagavad Gita Chapter 5 Slokas in Telugu

Bhagavad Gita Chapter 6 Slokas in Telugu

Bhagavad Gita Chapter 7 Slokas in Telugu

Bhagavad Gita Chapter 8 Slokas in Telugu

Thank you.
Jai Shri Krishna. Om Namah Shivaya.
Bhagawat Gita Foundation for Vedic Studies

Visit https://gitayajna.org/